పోస్ట్‌లు

పదేళ్లు వయస్సు తగ్గిపోవటానికి ఇలా చేయాలి..చేస్తారా మరి?

  రిటైర్డ్ నేవి ఆఫీసర్ జోసెఫ్ దితురి( Joseph Dituri ) తన వయస్సుని వెనక్కి నెట్టగలిగారు. అది ఒకటి రెండు కాదు పదేళ్ల వయస్సుని తగ్గించుకోగలిగారు. ఆయన చేసిన  సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఇంతకీ ఆ ప్రయోగం ఏమిటీ అంటే.. మూడు నెలలకు పైగా ఆయన నీటి అడుగున నివసించటమే.  ఒత్తిడి గల నీటి అడుగు ప్రదేశాలు మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది.   దితురి అట్లాంటిక్ మహాసముద్రంలో లోతుగా ఉన్న ఒక చిన్న పాడ్‌లో ఉండి, పై ప్రపంచం నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాడు.  93 రోజుల నివాసం తర్వాత దితురి సముద్రపు అడుగున నుండి బయటకు వచ్చినపుడు, ఆయన శరీరంలోని మార్పు చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు.దితురి పదేళ్ల వయసు తగ్గినట్లుగా కనిపించాడని, వృద్ధాప్య ప్రక్రియ తిరోగమనం చెందినట్లుగా అనిపించిందని వారు కనుగొన్నారు.  ఇది కణ స్థాయిలో పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతంగా చెప్తున్నారు. దితురి శరీరంలో ఆశ్చర్యపరిచే మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.మన కణజాలాలను పునరుద్ధరించడానికి, మరమ్మత్తు చేయడానికి అవసరమైన స్టెమ్ సెల్స్ ఉత్పత్తిని దితురి శరీరం పెంచింది.ఫలితంగా ఆయన ఆరోగ్యం
ఇటీవలి పోస్ట్‌లు